గంగారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు
వైద్యుల సేవలను కొనియాడిన వైద్య సిబ్బంది డాక్టర్ అవినాష్, డాక్టర్ ఎండి అశ్వక్‌లను సత్కరించిన వైద్య బృందం. పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ ప్రతినిధి జులై 01 2026: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల పరిధిలోని గంగారం గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ దినోత్సవాన్ని భారతదేశ ప్రముఖ వైద్యులు, స్వాతంత్య్ర సమరయోధుడు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ జయంతి, వర్ధంతి సందర్భంగా...