గంగారం లో హైస్కూల్ మధ్యాహ్న భోజనం తనిఖీ : సర్పంచ్ కాకర్ల రేవతి
ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారే ఉన్నత స్థానాలకు చేరుకున్నారని సర్పంచ్ వ్యాఖ్య పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ రిపోర్టర్ ఏ హరిబాబు జూన్ 22 2026: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని గంగారం గ్రామ అభివృద్ధి ప్రదాత దాసరి మధుమోహన్ రెడ్డి సూచనల మేరకు, సోమవారం (22-06-2026) గంగారం గ్రామంలోని దాసరి వీరారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని గ్రామ సర్పంచ్ కాకర్ల రేవతి మరియు గ్రామ...