గజ్వేల్ నియోజకవర్గంలో 50 ఎకరాల భూమిని రాత్రికి రాత్రి కొట్టేసిన కాంగ్రెస్ నాయకులు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో భాజశేఖర్ సెప్టెంబర్ 02 2026: గజ్వేల్ మండలం హవాడిగూడ గ్రామంలో సర్వే నంబర్ 49లోని 50 ఎకరాల అసైన్డ్ ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా రాత్రికి రాత్రి మార్చేసిన సిద్ధిపేట కలెక్టర్, రెవెన్యూ అధికారులు 20 ఏళ్లుగా ఆ వ్యవసాయ భూమిలో సాగు చేసుకుంటున్న దళిత, గిరిజనులను కాదని కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ప్రజా సంబంధాల అధికారి (PRO) తల్లి పేరు మీద 25...