గడువులోపే సర్ ప్రక్రియను 100 శాతం పూర్తి చేయాలి

మండల నాయకులు ప్రత్యేక దృష్టి సారించాలి బీఎల్ఏ-2లు ఉత్సాహంగా పనిచేసి ప్రతి ఓటరికి చేరువ కావాలి -ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 30 2026: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటర్ల సర్వే ప్రక్రియను నియోజకవర్గంలో నూరు శాతం విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పిలుపునిచ్చారు. మండల స్థాయి నాయకులు ఈ ప్రక్రియపై...