*గణనాథుడికి వీడ్కోలు అంబరాన్ని అంటిన శోభాయాత్ర*
మేడిపల్లి: 27 సెప్టెంబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళ మేడిపల్లి కమల నగర్ కాలనీలో అత్యంత వైభవంగా నవరాత్రులు భక్తి శ్రద్ధలతో, పూజలు, భజనలతో కొలిచిన గణనాథుడిని గంగమ్మ ఒడికి చేర్చే మహోత్సవమే "గణనాథుడి శోభాయాత్ర". ఆబాలగోపాలాన్ని అలరించే కాలనీ వీధులన్నీ భక్తి, సంస్కృతి, ఉత్సాహాల కలయికగా శోభాయాత్రలో రంగురంగుల విద్యుత్ దీపాలు, వాయిద్యాలు, తీన్మార్ డ్రమ్స్, కోలాటాలు, మరియు మహిళా సాంస్కృతిక నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. గణనాధుడి యాత్రకు ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. భక్తుల కోలాహలంలో "గణపతి బప్పా మోరియా... నినాదాలతో...