గణనాథుడిని దర్శించి.. బాధితులను పరామర్శించిన సోయం వీరభద్రం
పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 20 :అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం పార్కల గండి గండి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సోయం వీరభద్రం సుడిగాలి పర్యటన చేశారు. గ్రామస్థుల ఆహ్వానం మేరకు పార్కలగండి గణేష్ మండపం వద్ద ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడిని స్థానిక సర్పంచ్ కోమరం సుశీల తో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం అదే గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకుడు కాకా శివశంకర్ ప్రసాద్ అనారోగ్యంతో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని ఇంటి వద్ద...