గణపతినవరాత్రిఉత్సవాలనుప్రశాంతవాతావరణంలో నిర్వహించాలి జిల్లా ఎస్పీ.సునిత రెడ్డి

– గణపతి మండపాల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి, గణేష్ ఉత్సవాల లో అధిక శబ్దం వచ్చే డీజే లకు అనుమతులు లేవు, – ప్రజలు సోషల్ మీడియాలో వచ్చేవదంతులను నమ్మవద్దు, గణపతి మండపనిర్వాహకసభ్యులు, వివిధ మతపెద్దలతో సమన్వయ సమావేశం, పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ -12.2026.గణపతినవరాత్రిఉత్సవాలనుప్రశాంతవాతావరణంలో నిర్వహించాలని, గణపతి మండపాల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి, గణేష్ ఉత్సవాలలోఅధికశబ్దంవచ్చేడీజేలకుఅనుమతులు లేవని,ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దనిజిల్లా...