గణప సముద్రం భూ నిర్వాసితులకు న్యాయం జరిగేలా కృషి

రైతుల ప్రయోజనాలు, ప్రభుత్వ ప్రయోజనాలు రెండూ కాపాడేలా చర్యలు భూములు కోల్పోతున్న రైతులకు మెరుగైన పరిహారం కోసం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక చొరవ పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 13 2026: గణప సముద్రం రిజర్వాయర్ నిర్మాణంతో ఎంతో మంది రైతులకు సాగునీటి ప్రయోజనం కలగనున్న నేపథ్యంలో, రిజర్వాయర్ కోసం భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలా న్యాయం జరిగేలా బాధ్యత తీసుకుంటానని వనపర్తి...