గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా భక్తిశ్రద్దలతో జరుపుకోవాలి

– ప్రతి మండపం దగ్గర సీసీ కెమెరాను ఏర్పాటు చేసుకోండి, మండపాలను ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలి, –డిజేలకుఅనుమతిలేదు,ఎలాంటిఅవాంఛనియాసంఘటనలుజరగకుండాజాగ్రత్తలుతీసుకోవాలి,గణేష్ ఉత్సవాల కమిటీ సమావేశంలో సీఐ ఓడి రమేష్, పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరోయస్.ఈశ్వర్ సెప్టెంబర్.10.2026.గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా భక్తిశ్రద్దలతో జరుపుకోవాలని, ప్రతి మండపం దగ్గర సీసీ కెమెరాను ఏర్పాటు చేసుకోవాలని, మండపాల వివరాలు ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలని సీఐ ఓడి రమేష్ అన్నారు. బుధవారం జిల్లా కొత్తకోట పోలీస్ స్టేషన్లో ఎస్సై...