గణేష్ ఉత్సవ కమిటీ వారు నిబంధనలు పాటిస్తూ పూజలు త్వరగా ముగించి వెలుతురు ఉండగానే విగ్రహాలను తరలించాలి
– జిల్లా ఎస్పీ. సునిత రెడ్డి, పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎం 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్. ఈశ్వర్. సెప్టెంబర్. 26. 2026.గణేష్ ఉత్సవ కమిటీ వారు నిబంధనలు పాటిస్తూపూజలుత్వరగాముగించివెలుతురుఉండగానేవిగ్రహాలనునిమజ్జనానికి తరలించాలని జిల్లా ఎస్పీ. సునిత రెడ్డి అన్నారు. శుక్రవారం ఎస్పీ. సునిత రెడ్డి ఐపీఎస్ గణేష్ నిమజ్జనం చివరి రోజు డీఎస్పీ తో కలిసి నల్లచెరువు నిమజ్జన ప్రాంతాన్ని పరిశీలించి, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూటౌన్ ఎస్సై. హరిప్రసాద్, రూరల్ ఎస్సై.రుషికేశ్,పోలీసుసిబ్బందికిఎలాంటిఅవాంఛనీయసంఘటనలు...