గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ తెలిపారు.
గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ తెలిపారు. పొలిటికల్ పవర్ అధికార ప్రతినిధి సత్తుపల్లి గణేష్ నవరాత్రుల ఉత్సవాలను పురస్కరించుకొని గణేష్ మండపం నిర్వాహకులతో సత్తుపల్లి లోని ఏసీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సైబర్ నేరాల అవగాహన కోసం ఏర్పాటు చేసిన పోస్టర్లను, పాయింట్ బుక్స్ గణేష్ మండపాల నిర్వాహకులకు అందజేశారు. గణేష్ నవరాత్రుల ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తూ...పోలీసులకు సహకరించాలని ఏసీపీ సూచించారు. గణేష్ మండపాల...