గణేష్ నవరాత్రి వేడుకల్లో పాల్గొని అన్నదానం చేసిన చల్లా కృష్ణన్న! 🚩 🌺 భక్తిశ్రద్ధలతో వినాయకునికి ప్రత్యేక పూజలు

  *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* ఖమ్మం నగరంలోని 59వ డివిజన్ రోడ్ నంబర్ 2లో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి వేడుకల్లో చల్లా కృష్ణన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినాయక మండపాన్ని సందర్శించి లంబోదరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డివిజన్ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు కలగాలని స్వామివారిని ప్రార్థించారు. 🙏 అనంతరం మండప నిర్వాహకులు ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమాన్ని...