గణేష్ నిమజ్జనం లో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమన్వయంతో చర్యలు చేపట్టాలి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రికపిఎన్9టీవీన్యూస్.వనపర్తి జిల్లా బ్యూరో యస్. ఈశ్వర్. సెప్టెంబర్ .16.2026.గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభిఆదేశించారు.మంగళవారంవనపర్తిపట్టణంలోని నల్లచెరువు ట్యాంక్‌బండ్‌ను సందర్శించిన కలెక్టర్, గణేష్,నిమజ్జనఏర్పాట్లనుపరిశీలించారు.ఈసందర్భంగాపట్టణంలోగణేష్,ఉత్సవాలకోసంఎన్నిమండపాలకుఅనుమతులుఇచ్చారు,నిమజ్జనంకోసంనల్లచెరువువద్దకుఎన్నివిగ్రహాలువచ్చేఅవకాశంఉందనేవివరాలనుపోలీసుఅధికారులనుకలెక్టర్అడిగితెలుసుకున్నారు. నల్లచెరువు ట్యాంక్‌బండ్ వద్ద సుమారు 300 గణేష్ విగ్రహాల నిమజ్జనం జరిగే అవకాశం ఉందని పోలీసుఅధికారులువివరించారు.కలెక్టర్,మాట్లాడుతూ నిమజ్జనం జరిగే రోజుల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్యాంక్‌బండ్ వద్ద తగినంత లైటింగ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రజలకు అవసరమైన సమాచారం, సూచనలు స్పష్టంగా...