
// పొలిటికల్ పవర్ పత్రిక ప్రతినిధి ఎల్లస్వామి టేకుమట్ల //
సోమవారం రోజున :21: 9 : రోజున టేకుమట్ల పోలీస్ స్టేషన్లో మండలం పరిధిలోని లోని అన్ని గ్రామాలలో ఉన్న డీజే సౌండ్ సిస్టం వాహనదారులను పిలిపించి వినాయక నిమజ్జనం రోజున డీజేలు లౌడ్ స్పీకర్లు వడరాదని ముందస్తు చర్యగా హెచ్చరించారు. సౌండ్ సిస్టం వాడినచో కఠిన చర్యలు తప్పవని టేకుమట్ల సబ్.ఇన్స్పెక్టర్ G. అమూల్య అన్నారు వాహన యజమానులకు కౌన్సిలింగ్ ఇచ్చారు అనంతరం డిజె సౌండ్ సిస్టం వాహనదారులను టేకుమట్ల తాసిల్దార్ ముందు బాండోవర్ చేయగా టేకుమట్ల తాసిల్దార్ స్వరూప రాణి డిజె సౌండ్ సిస్టం యజమానులు చట్టాన్ని అధిక్రమించి వాడినట్లయితే ఒకరికి లక్ష రూపాయలు జరిమానా లేదా మూడు నెలలు జైలు శిక్ష ఉంటుంది అని హెచ్చరించారు.