గన్ లైసెన్స్ హోల్డర్లు ఆయుధాలను చట్టబద్ధంగా, బాధ్యతాయుతంగా వినియోగించాలి

–  జిల్లా పోలీసు కార్యాలయంలో గన్ లైసెన్స్ హోల్డర్లకు ప్రత్యేక అవగాహన మేళా నిర్వహించిన ఎస్పీ, ప్రతి లైసెన్స్‌ను స్వయంగా పరిశీలించిన ఎస్పీ, లైసెన్స్ హోల్డర్ మరణిస్తే ఆయుధాన్ని పోలీసులకు అప్పగించి లైసెన్స్ రద్దు చేసుకోవాలి, –  ఆయుధాల భద్రత, చట్టబద్ధ వినియోగంపై రాజీ లేదన్న జిల్లా ఎస్పీ.సునిత రెడ్డిఐపీఎస్, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 29.2026. జిల్లాలో గన్ లైసెన్స్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఆయుధాలను చట్టబద్ధమైన అవసరాలకు మాత్రమే వినియోగిస్తూ...