గరీబ్ నగర్ 23వ వార్డులో 360 ఓట్లతో సీపీఎం అభ్యర్థి రణధీర్ ఘన విజయం – రణధీర్ గెలుపు పట్ల శ్రీశైలం మండల నేతల హర్షం
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ శ్రీశైలం రిపోర్టర్ ఎస్ జేమ్స్ కె.ఆత్మకూరు పట్టణంలోని గరీబ్ నగర్ 23వ వార్డులో సీపీఎం పార్టీ ఘన విజయం సాధించింది.సీపీఎం అభ్యర్థి ఆకుతోట రణధీర్ 360 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.ఈ సందర్భంగా శ్రీశైలం మండల సీపీఎం పార్టీ అధ్యక్షులు మునిపాటి చిన్న మారెన్న మాట్లాడుతూ గరీబ్ నగర్ 23వ వార్డు ప్రజలు మాపై చూపిన అభిమానానికి,నమ్మకానికి హృదయపూర్వక ధన్యవాదాలు.ఇది కేవలం రణధీర్ గెలుపు కాదు,పేద ప్రజల గెలుపు. మాకు...