గర్భిణుల్లో రక్తహీనతను గుర్తించి మెరుగైన చికిత్స అందించాలి
– పీహెచ్‌సీల్లోనే పాము కాటు బాధితులకు తక్షణ వైద్యం అందించాలి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 11. 2026.గర్భిణుల్లో రక్తహీనతనుగుర్తించిమెరుగైన చికిత్స అందించాలని, పీహెచ్‌సీల్లోనే పాము కాటు బాధితులకు తక్షణ వైద్యం అందించాలి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ వనపర్తి మండలం కడుకుంట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్‌సీ) సందర్శించి వైద్య సేవలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. ఈ...