గర్రెమోని రాములు మృతికి సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ నివాళి
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 04 2026: పెద్దమందడి మండలం, మణిగిల్ల గ్రామానికి చెందిన గర్రెమోని రాములు అనారోగ్య సమస్యతో బాధపడుతూ నిన్న అకాల మరణం చెందారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.మృతుడి నివాసానికి చేరుకున్న సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్, గర్రెమోని రాములు పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా అశ్రునివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను...