గర్వం తలకెక్కి మాట్లాడుతున్నారు
నువ్వు 1000 మందితో వస్తే నేను 50 వేల మందితో వస్త వయసుకు తగ్గ మాటలు మాట్లాడాలి... నీ అహంకారానికి ప్రజలు బుద్ధి చెప్పి ఇంటికి పంపారు వనపర్తి ప్రజలు విజ్ఞులు అన్ని గమనిస్తున్నారు విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే మేఘారెడ్డి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్ 25 2026: అహంకార పూరిత పాలన మాకు వద్దని, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేమని...