గవర్నమెంట్ పాఠశాలకు టాయిలెట్స్ మంజూరు.. నిర్మాణ పనుల ప్రారంభం
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ ప్రతినిధి మే 20 2026: రావూరి నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల కేంద్రంలోని పువ్వాడ నగర్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో టాయిలెట్స్ లేక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గ్రామ సర్పంచ్ షేక్ సిద్దిక్ గమనించి జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.దీనిపై స్పందించిన ఖమ్మం జిల్లా కలెక్టర్ ఈ విద్యా సంవత్సరానికి గాను రూ.2 లక్షలు మంజూరు చేయగా, బుధవారం టాయిలెట్స్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ షేక్...