గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల తో ఎల్ నినో నిపుణుల కమిటీ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి, సభ్యుల భేటీ 

పప్పు దినుసులు, ఆయిల్ పామ్ సాగుపై దృష్టిని సారించాలి - గవర్నర్ శుక్ల దేశ వ్యాప్తంగా పప్పు దినుసుల కొరత భారీగా ఉంది - గవర్నర్ శుక్ల  రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు సంతృప్తికరంగా ఉంది - గవర్నర్ శుక్ల గవర్నర్ శుక్ల కు నిపుణుల కమిటీ రిపోర్ట్ అందజేసిన చైర్మన్ చిన్నారెడ్డి సభ్యులు పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 01 2026: దేశ వ్యాప్తంగా...