గాడి తప్పిన దర్యాప్తులు, నీరు గారిపోతున్న కేసులు, జైళ్లలో నిర్దోషులు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ అనకాపల్లి జిల్లా బ్యూరో కథనం సమాజంలో నేర నియంత్రణకు పకడ్బందీ దర్యాప్తులు, ఎవిడెన్స్ ఆధారిత ప్రక్రియలు పోలీసుల స్వభావాన్ని సంకల్పించి నిందితులకు శిక్షలు పడేలా చేయాలని ఏపీ ప్రభుత్వం పదే పదే చెబుతోంది. రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ పోలీసు ప్రతిష్ఠాత్మకంగా పోలీసు లిటిగేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. పోలీసు ఉన్నతాధికారులైన డీజీపీ ఇతర అధికారుల క్రిమినల్ అంశాలపై ఉన్న కేసులను పరిశీలించాలని జిల్లా ఎస్పీలకు పలు మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ,...