గార్ల పట్టణం అంబేద్కర్ నగర్ కు చెందిన డ్వాక్రా మహిళా సంఘం (ఐకెపి) మండల నాయకురాలు కందుల శోభారాణి భర్త కందుల రంజాన్ అకాల మరణం.
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతినిధి : మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంబేద్కర్ నగర్ చెందిన కందుల రంజాన్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ అకాల మరణం చెందడం పట్ల గార్ల మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర దిగ్బంది, సంతాపవ్యక్తంచేశారు.కందుల రంజాన్ మరణ తెలుసుకున్న వెంటనే గార్ల మండల సింగిల్ విండో చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యుల్ని ఓదార్చి పరామర్శించి పార్థివదేహానికి పూలమాలలు వేసి ఘనంగా...