గార్ల -బయ్యారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక రైతుల గోస !
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతినిధి : మహబూబాబాద్ జిల్లా గార్ల -బయ్యారం మండలాలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభిచకపోవడంతో దళారులకు తక్కువ ధరకే ధాన్యం అమ్ముకొని నష్టపోతున్న రైతులు.. గార్ల -బయ్యారం మండలాల్లో కొన్ని గ్రామంలో కొంతమంది రైతులు వరి కోసి మరి కొన్ని చోట వరి కోతకు వచ్చి ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి ఏర్పాటు కోసం ఎదురు చూస్తున్నామని రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నామాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు....