గార్ల రైల్వే స్టేషన్ లో శాతవాహన నిలుపుదల చేయాలని, మౌలిక సమస్యలను పరిష్కరింపజేయాలని, ఎస్ సి ఆర్ రైల్వే అధికారికి వినతి పత్రం.

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం : మహాబాబూబాద్ జిల్లా గార్ల మండల ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి గార్ల రైల్వే స్టేషన్ లో శాతవాహన ఎక్స్ప్రెస్ హాల్టింగ్ ఏర్పాటు చేయాలని,కోచ్ డిస్ప్లే ఏర్పాటు చేయాలని, ప్లాట్ఫారం అదనంగా పెంచాలని, రైల్వే స్టేషన్ లో వరండా హాలు, పర్మినెంట్ గా నిర్మాణం చేయాలని, పలు మౌలిక సమస్యలపై, పిసిసిఎం సౌత్ సెంటర్ రైల్వే అధికారి శ్రీమతి పద్మజా, మరియు పిసిఎంజి జోనల్ రైల్వే అధికారి, విజయ్,...