గిరిజనుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది

ప్రతి తండా అభివృద్ధే లక్ష్యం.. గిరిజనుల ఆత్మగౌరవం, సంక్షేమానికి పెద్దపీట  నియోజకవర్గస్థాయి గిరిజనుల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 28 2026: గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి పనిచేస్తోందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. గిరిజనుల జీవితాల్లో శాశ్వతమైన మార్పు తీసుకురావడంతో పాటు ప్రతి తండాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే...