గిరిజనుల సాంస్కృతిక వైభవానికి ప్రతీక తీజ్ పండుగ

బంజారా సోదర, సోదరీమణులకు తీజ్ పండుగ శుభాకాంక్షలు: రావుల చంద్రశేఖర్ రెడ్డి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో భాజ శేఖర్ ఆగస్టు 20 2026: గిరిజనుల సాంస్కృతిక వైభవానికి, సంప్రదాయాలకు తీజ్ పండుగ ప్రతీకగా నిలుస్తుందని మాజీ పార్లమెంట్ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. తీజ్ పండుగను పురస్కరించుకుని బంజారా సోదర, సోదరీమణులకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తమ కోరికలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ బంజారా మహిళలు తొమ్మిది రోజులపాటు...