గిరిజన బిడ్డ శిరీష మరణ ఘటనపై పై అసెంబ్లీలో జారే ఆదినారాయణ ప్రస్తావన

*అశ్వారావుపేట పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక ఎన్ వి ఆర్ 9 టీవీ న్యూస్ఆర్సికారం వెంకటేష్ సెప్టెంబర్:* ములకలపల్లి మండలం చౌటిగూడెం గ్రామనికి చెందిన ఊకె శిరీష మృతికి కారణమైన వ్యక్తులను వెంటనే ఎన్కౌంటర్ చేయాలని ఈరోజు అశ్వరావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఊకె శిరీష ఘటనను అసెంబ్లీలో ప్రస్తావించారు. మహిళల భద్రతకు ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగాల కోసం పట్టణ ప్రాంతాలకు వెళ్తున్న మహిళలు యువతుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. మహిళలకు ఎక్కడైనా...