*గుండెపోటుతో వ్యక్తి మృతి శ్రీ రామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బీమా అందచేత*
అశ్వారావుపేట పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక న్యూస్ ఎన్ వి ఆర్ 9 టీవీ ఆర్సి వెంకటేష్)* సెప్టెంబర్ 13 ములకలపల్లి మండలం గ్రామం సత్తుపల్లి బ్రాంచ్ నందు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారు బీమా అందజేయడం జరిగింది... ములకలపల్లి మండలం రాజుపేట గ్రామానికి చెందిన గుంజ ఆదినారాయణ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ 50,000/- రూ తీసుకోవడం జరిగింది.. తీసుకున్న ఆరు నెలల సమయంలోనే గుండెపోటుతో గుంజి ఆదినారాయణ మృతి చెందడం జరిగింది కావున వారి కుటుంబానికి చెందిన...