గుత్తేదారు కక్కుర్తా? అధికారుల అలసత్వమా?
సీతరామ లో 85 లక్షల కుంభకోణం! అధికార యంత్రాంగం మౌనం పై పలు అనుమానాలు? పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్( ఆర్సి కారం వెంకటేష్) జూలై 10: సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ కెనాల్ సిసి రోడ్లకు, డ్రైనేజి కు ఉపయోగించే సిమెంట్, స్టీల్ దొంగతన విషయం మండలంలో హల్చల్ రేపుతుంది. వివరాల్లోకి వెళితే ఆర్క్కూడా ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఆధ్వర్యంలో కమలాపురం ప్యాకేజీ ఆరో పంప్ హౌస్ లో సిసి రోడ్లు, డ్రైనేజీ...