గుబ్బగుర్తిలో పర్యావరణ వారోత్సవాలు: అటవీ చట్టాలపై ప్రజలకు అవగాహన
పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి గుబ్బగుర్తి, జూన్ 8: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పర్యావరణ వారోత్సవాలు (జూన్ 1 నుండి జూన్ 12 వరకు) గుబ్బగుర్తి సెక్షన్‌లో ఘనంగా జరిగాయి. ఈ రోజు (ది: 08/06/2026) గుబ్బగుర్తి మరియు రాజబల్లినగర్ గ్రామాల్లో ప్రత్యేక గ్రామసభలను నిర్వహించారు. అటవీ నిబంధనలపై అవగాహన ఈ గ్రామసభలలో గుబ్బగుర్తి సెక్షన్ అధికారి ఉపేందయ్య మరియు వారి సెక్షన్ సిబ్బంది అయిన...