గుబ్బగుర్తిలో ‘రైతు ఆశీర్వాద సభ’ సన్నాహక సమావేశం
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి కొణిజర్ల (గుబ్బగుర్తి) జూన్ 27: వ్యవసాయ అభివృద్ధి, రైతు ఆశీర్వాదం మరియు రైతు సంక్షేమమే లక్ష్యంగా ఈనెల 30వ తేదీన నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభ ను విజయవంతం చేయడం కోసం శనివారం రోజు గుబ్బగుర్తి గ్రామంలో సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి చుట్టుపక్కల ఐదు పంచాయతీలకు సంబంధించిన సర్పంచులు, ఉపసర్పంచులు మరియు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాబోయే సభకు...