*గురుకుల విద్యార్థుల సమస్యలపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు ఎంపీ గురుమూర్తి లేఖ*

**పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* *గురుకులాల విలీనంపై సమగ్ర విచారణ జరపాలి* తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లో గురుకుల పాఠశాలల విలీనంతో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, గౌరవం, వసతి సౌకర్యాల విషయంలో తక్షణ జోక్యం చేసుకోవాలని కోరారు. గురుకుల పాఠశాలలను విలీనంతో...