గురుపూజోత్సవం సందర్భంగా యోగ గురువు డాక్టర్ విశ్వనాథ్ మహాజన్ కు కేంద్రమంత్రి సన్మానం..

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం పొలిటికల్ పవర్ ప్రతినిధి: అడప మనోహర్.5 సెప్టెంబర్ 2026.   రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన డాక్టర్ విశ్వనాథ్ మహాదేన్ యోగ గురువుకు కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి సి జి ఓ టవర్స్ కవాడిగూడ, సికింద్రాబాద్ ల ఉత్తమ యోగ గురువుగా సన్మానించడం జరిగింది. 2026 యోగ శిక్షణలో, యోగాలో మరియు అంతర్జాతీయ యోగా దినోత్సవం లో విశేష సేవలు అందించిన వారికి తెలంగాణ రాష్ట్రంలో యోగాలో యోగ సర్టిఫికేషన్...