గురుపౌర్ణమి సందర్భంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో తీర్థప్రసాదాల పంపిణీ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైఎస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం. వెంకటేశ్వర్లు జులై 29 2026 బ్రహ్మంగారిమఠం, కడప జిల్లా: గురుపౌర్ణమి సందర్భంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి మఠంలో ఆధ్యాత్మిక వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ వెంకటాద్రి స్వాములవారు, వారి తమ్ముడు దత్తాత్రేయ స్వామివారు కలిసి తమ తండ్రి, పరమపూజ్యులు బ్రహ్మశ్రీ శ్రీ శ్రీ వసంత వెంకటేశ్వర స్వాములవారి సమాధి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు....