Date of Publish : 24 September 2026, 11:32 amPosted by : POLITICAL POWER
గురువారం 24 న సుప్రీంకోర్టులో దానం నాగేందర్ కేసు విచారణ అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్ ఇప్పటికే సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి కేసు విచారణ చేపట్టనున్న జస్టిస్ సూర్యకాంత ధర్మాసనం