గురువులను ఘనంగా సన్మానించిన బీజేపీ ఎండోమెంట్ సెల్ జాయింట్ కన్వీనర్
-కొత్తకోట స్వాతి విటల్ రెడ్డి పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో కొత్తకోట, ఆగస్టు 01 2026: గురుపౌర్ణమి సందర్భంగా కొత్తకోట పట్టణంలోని పలువురు గురువులను భారతీయ జనతా పార్టీ ఎండోమెంట్ సెల్ ఆధ్వర్యంలో ఆత్మీయంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎండోమెంట్ సెల్ జాయింట్ కన్వీనర్ కొత్తకోట శ్వేతా విఠల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై గురువులను శాలువాలతో సత్కరించి వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉపాధ్యాయులు...