గురు పౌర్ణమి సందర్భంగా ఇటుకూరి వీరయ్య గుప్త కు ఘనంగా సన్మానం
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 30.2026. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల ఆర్యవైశ్య మహాసభ మాజీ జిల్లా అధ్యక్షులు ఇటుకూరి వీరయ్య గుప్త కి ఆర్యవైశ్య మహాసభ వనపర్తి జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి,శ్రీ శ్రీ కురుమూర్తి దేవస్థానం మాజీ డైరెక్టర్,పొట్టి శ్రీరాములు అవార్డు గ్రహీత, శిశు మందిరం మాజీ ప్రధాన ఆచార్యులు ప్రస్తుత రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అసోసియేట్ కార్యవర్గ సభ్యులు బాదం వెంకటేశ్వర్లు శాలువాతో సన్మానించి గురుపూజ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ...