గురు పౌర్ణమి సందర్భంగా బీజేపీ ఎండోమెంట్ (ధార్మిక సెల్) ఆధ్వర్యంలో గురుపూజోత్సవం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ జులై 31 2026: గురు పౌర్ణమి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఎండోమెంట్ (ధార్మిక సెల్) ఆధ్వర్యంలో శుక్రవారం వనపర్తి పట్టణంలోని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో ఘనంగా గురుపూజోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎండోమెంట్ రాష్ట్ర కో-కన్వీనర్ స్వాతి రెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన జగద్గురు ఆదిశంకరాచార్య వేద విద్యాశ్రమం గురువుగారు లవ కుమార్ ఆచార్యులు,...