గుర్తింపు పొందిన పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలి
తల్లిదండ్రులకు మండల విద్యాధికారి విజ్ఞప్తి పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 04 2026: పెద్దమందడి మండలం రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందిన పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించాలని పెద్దమందడి మండల విద్యాధికారి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.ప్రైవేట్ పాఠశాలల హంగు ఆర్భాటాలు, ప్రచారాలను చూసి మోసపోవద్దని సూచించారు. విద్యార్థులను చేర్పించే ముందు ఆ పాఠశాలకు ప్రభుత్వ గుర్తింపు ఉందో లేదో తప్పనిసరిగా తెలుసుకోవాలని పేర్కొన్నారు. గుర్తింపు లేని పాఠశాలల్లో విద్యార్థులను చేర్పిస్తే, భవిష్యత్తులో...