గుర్తింపు లేని పాఠశాలల వివరాలను విద్యాశాఖ అధికారులు వెల్లడించాలి
ఖమ్మం పట్టణంలో పుట్టగొడుగుల్లా ప్లే స్కూల్స్, ప్రీ స్కూల్స్ ఏర్పాటు. అధిక ఫీజులు, అడ్మిషన్ ఫీజు, పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి జూన్ 15 2026: ఖమ్మం పట్టణంలో బుక్స్ యూనిఫామ్స్ పేరిట, విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని తాగుతున్న పాఠశాల యాజమాన్యాలు విద్యాశాఖ వెంటనే చర్యలు తీసుకోవాలి. అనుమతి లేని పాఠశాలను మూసివేయాలి. మహమ్మద్ అబ్దుల్ రహీం. జిల్లా ఉపాధ్యక్షుడు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఐ యు యంల్ పార్టీ...