గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో మొక్కజొన్న పంట దగ్ధం సుమారు రెండు లక్షల పంట నష్టం…
గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో మొక్కజొన్న పంట దగ్ధం సుమారు రెండు లక్షల పంట నష్టం... పొలిటికల్ పవర్ ఎన్విఆర్ టీవీ ప్రతినిధి నిజామాబాద్ జిల్లా బ్యూరో... సాలుర మండలం ఖాజాపూర్ గ్రామంలో చేతికొచ్చిన పంట సుమారు నాలుగు ఎకరాల మొక్కజొన్న పంట గుర్తుతెలియని వ్యక్తుల చేసిన పాపానికి తీవ్ర పంట నష్టం జరిగింది. ఖాజాపూర్ గ్రామానికి చెందిన చిద్రపు వెంకటేష్ కు చెందిన మొక్కజొన్న పంట, బుధవారం కోసి కుప్ప వేసిన క్రమంలో మరుసటి రోజు మిషన్ వచ్చి పట్టించే సమయంకు రెండు...