గుర్రం జాషువా 131వ జయంతి వేడుకలను జయప్రదం చేయండి
ప్రముఖ వచన కవి మర్రికంటి నరసింహ కు గుర్రం జాషువ సాహిత్య పురస్కారం [caption id="attachment_24448" align="alignnone" width="244"] మర్రికంటి నరసింహ్మ[/caption] పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 23 2026: వనపర్తి తన కవిత్వం ద్వారా తెలుగువారిని చైతన్యవంతం చేసిన మహాకవి గుర్రం జాషువా అని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ అన్నారు. ఈ నెల 29వ తేదీ మంగళవారం సాయంత్రం 5...