గేదెల కొనుగోళ్లలో భారీ గోల్మాల్!మహిళా డెయిరీ పథకానికి దళారుల గ్రహణం..అధికారుల కనుసన్నల్లోనే అక్రమాలా ?
కొనుగోలు కేంద్రం మార్పు.. కమీషన్ల ఆరోపణలు కలెక్టర్ ఆగ్రహం..విచారణకు ఆదేశం.. బాధ్యులపై సస్పెన్షన్ వేటు! పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక ఎన్ వి ఆర్ టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి ఎన్ శివకుమార్ /బోనకల్: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి కోటీశ్వరులను చేయాలనే ఉన్నత లక్ష్యంతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిర మహిళా డెయిరీ పథకానికి దళారుల గ్రహణం పట్టిందా? మహిళా లబ్ధిదారులకు నాణ్యమైన...