గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహణ
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక – పీఎన్9 టీవీ తెలుగు న్యూస్, హైదరాబాద్ సిటీ బ్యూరో / జూన్ 08 2026: యాకుత్‌పురా నియోజకవర్గంలోని సరస్వతి నగర్‌లో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో తెరాస జెండా పండుగ సందర్భంగా గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సరస్వతి నగర్ ఇంచార్జి కట్టల శారద ముదరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించగా, జెండా దిమ్మెకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చార్మినార్ ఇంచార్జి రాధాకృష్ణ, బహదూర్‌పురా ఇంచార్జి సోను భాయ్, కాంటెస్టెడ్...