గోలి వాడ గోదావరి నదిలో గుర్తుతెలియని మగ మృతదేహం లభ్యం

అంతర్గాం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బోయ వెంకటస్వామి పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ జూన్ 11 2026: రామగుండం రూరల్ పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం గోలివాడ గ్రామం గోదావరి నదిలో గుర్తుతెలియని మగ శవం దొరకటం జరిగింది. ఈ సందర్భంగా అంతర్గాం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బోయ వెంకటస్వామి మాట్లాడుతూ... గోలివాడ గ్రామ శివారులోని గోదావరి నదిలో గుర్తుతెలియని మగ వ్యక్తి శవం దొరకడం జరిగింది. ఇతని వయసు వయసు అందాల 40...