గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో పట్టభద్రులందరూ ఓటు నమోదు చేసుకోవాలి
-పలుస శంకర్ గౌడ్పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 22,2026: తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగిందని, పట్టభద్రులందరూ ఓటు నమోదుకు సిద్ధం కావాలని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ మరియు వరంగల్ - ఖమ్మం - నల్గొండ స్థానాలకు మార్చి 2027 లో ఎన్నికలు జరగనున్నాయని, ఈ ఎన్నికల కోసం...