గ్రామపంచాయతీ కార్మికులకు రూ.14 వేల నుంచి రూ.18 వేల కనీస వేతనం అమలు చేయాలి
సర్పంచ్ గంగమ్మ రవికి కార్మికుల వినతి పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 13 2026: పెద్దమందడి మండలం రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.6 ద్వారా ప్రకటించిన కనీస వేతనాలను గ్రామపంచాయతీ కార్మికులకు అమలు చేసి నెలకు రూ.14,000 నుంచి రూ.18,000 వరకు వేతనాలు చెల్లించాలని గ్రామపంచాయతీ కార్మికులు సర్పంచ్ గంగమ్మ రవికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ... గ్రామాల్లో పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణ, ప్రజా సేవల నిర్వహణలో...