గ్రామాలలో ఇంటింటి సర్వే ముమ్మరం

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 13 2026: పెద్దమందడి మండలంలోని చిలకటోని పల్లి, వెల్టూరు గ్రామాలలో ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ఎన్యుమరేటర్లు (సర్వే అధికారి) కృష్ణయ్య ఆధ్వర్యంలో బుధవారం రోజు ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ వివరాలను నమోదు చేస్తున్నారు. ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన వివరాలను సమగ్రంగా సేకరిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి చేరే విధంగా ఈ సర్వే ఉపయోగపడుతుందని...