గ్రామాలలో మట్టి వినాయక విగ్రహలనే ఏర్పాటు చేసుకోవాలి
వినాయక బృందాలకు అవగాహన కల్పించిన పెద్దమందడి ఎస్‌ఐపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 08 2026: పెద్దమందడి వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని పెద్దమందడి ఎస్‌ఐ పి. జలంధర్ రెడ్డి సూచించారు. సోమవారం పెద్దమందడి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వినాయక బృందాల యువకులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ... ప్లాస్టర్ ఆఫ్...